Mallu Bhatti Vikramarka: పాదయాత్రలో భట్టి విక్రమార్కకు వడదెబ్బ.. టెంట్‌లోనే భట్టి విక్రమార్కకు వైద్యం

Mallu Bhatti Vikramarka: విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన

Dhatripriya
Updated on: 19 May 2023 1:30 PM IST
Bhatti Vikramarka Suffered Sunstroke During Padayatra
X

Mallu Bhatti Vikramarka: పాదయాత్రలో భట్టి విక్రమార్కకు వడదెబ్బ.. టెంట్‌లోనే భట్టి విక్రమార్కకు వైద్యం 

Mallu Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీల్పీ నేత భట్టి విక్రమార్క్ వడదెబ్బకు గురయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గం రుక్కంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన టెంట్ లోనే భట్టి విక్రమార్కకు వైద్యం అందిస్తు్న్నారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పరదేశి, డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ ఈ ఉదయం షుగర్, బీపీలను పరీక్షించారు. వదదెబ్బ తగలడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. డీ హైడ్రేషన్ పూర్తిగా తగ్గే వరకూ ఎండలో నడవకూడదని వైద్యులు సూచించారు.

Dhatripriya

Dhatripriya

Next Story