ఖమ్మం జిల్లా పెద్ద గోపవరంలో భట్టి పీపుల్స్ మార్చ్
Bhatti Vikramarka: ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ దొందూ దొందే
ఖమ్మం జిల్లా పెద్ద గోపవరంలో భట్టి పీపుల్స్ మార్చ్
Bhatti Vikramarka: 80లక్షల కోట్ల అప్పులు చేసి, దేశాన్ని తాకట్టు పెడుతున్నారని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు భట్టి. ప్రజలపై పన్నుల భారం మోపి అంబానీ, ఆదానీల ఆస్తులను పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ ఇచ్చిన హామీలను విస్మరించారని గుర్తుచేశారు భట్టి. ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ దొందూ దొందేనని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఏకకాలంలో రెండ లక్షల రుణమాఫీ చేసి, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క.
Next Story




