Bhatti Vikramarka: తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

Bhatti Vikramarka: త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీ

Shashank Gullapelli
Published on: 9 March 2024 8:02 PM IST
Bhatti Vikramarka Said That Telangana State Will Be Made Into A Model State
X

Bhatti Vikramarka: తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

Bhatti Vikramarka: తెలంగాణలో విద్యుత్ లోటు లేకుండా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తామని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదని కొందరు అపోహలు సృష్టించారని.. కానీ గత ప్రభుత్వ హయాంలో కంటే తమ ప్రభుత్వంలో అధిక విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు భట్టి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story