Bhatti Vikramarka: రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

Bhatti Vikramarka: అమరీందర్ సింగ్ సీఎంగా విఫలం అయ్యారు

Rama Rao
Published on: 10 March 2022 5:56 PM IST
Bhatti Vikramarka React on Five Five States Assembly Elections Result | TS News Today
X

Bhatti Vikramarka: రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

Bhatti Vikramarka: రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. పంజాబ్ కాంగ్రెస్ నేతల రోగం ముదిరాక మందు వేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. అమరీందర్ సింగ్ సీఎంగా విఫలమయ్యారని.. ఆ ప్రభావమే ప్రస్తుత ఎన్నికలపై పడిందన్నారు. అయితే పంజాబ్ ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించవని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మద్య ఎలాంటి గొడవలు లేవని.. కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని భట్టి స్పష్టం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story