మునుగోడులో ప్రచారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సై.. అభ్యర్థి విషయంలో..

Munugode Bypoll: మునుగోడులో ప్రచారానికి వెళ్తానని, హైకమాండ్‌ ఎలా చెప్తే అలా నడుచుకుంటానని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Arun Chilukuri
Updated on: 25 Aug 2022 9:46 PM IST
Bhatti Vikramarka Meets Komatireddy Venkatreddy Over Munugode Bypoll
X

మునుగోడులో ప్రచారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సై.. అభ్యర్థి విషయంలో..

Munugode Bypoll: మునుగోడులో ప్రచారానికి వెళ్తానని, హైకమాండ్‌ ఎలా చెప్తే అలా నడుచుకుంటానని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మునుగోడు అభ్యర్థి ఎంపికపై తన అభిప్రాయాన్ని భట్టి కోరారని, అభ్యర్థి విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పానని అన్నారు వెంకట్‌రెడ్డి. అభ్యర్థిని సర్వేల ఆధారంగా ఎంపిక చేస్తారని, ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story