KomatiReddy Rajagopal Reddy: ఓవైపు బుజ్జగింపులు, మరోవైపు నోటీసులు

KomatiReddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

Arun Chilukuri
Updated on: 25 July 2022 5:39 PM IST
Bhatti Vikramarka Meets KomatiReddy Rajagopal Reddy
X

KomatiReddy Rajagopal Reddy: ఓవైపు బుజ్జగింపులు, మరోవైపు నోటీసులు

KomatiReddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై అధిష్టానానికి పీసీసీ నివేదికగా పంపగా దీంతో నిన్నటి ప్రెస్‌మీట్‌పై వివరణ కోరింది హైకమాండ్. పార్టీ షోకాజ్ నోటీసులు, వివరణతో నివేదిక ఇచ్చింది పీసీసీ. మొత్తానికి కోమటిరెడ్డిని బుజ్జగింజే ప్రయత్నం చేస్తున్నారు భట్టివిక్రమార్క. టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకి ఉందని నిన్న రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అధిష్ఠానం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కాంగ్రెస్‌ బలహీనపడిందని.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణలో చట్టం తనపని తాను చేస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story