ఖమ్మం జిల్లా ముదిగొండలో రెండోరోజు భట్టి విక్రమార్క మహాపాదయాత్ర

Mudigonda: పాదయాత్రకు మద్దతు తెలిపిన టీడీపీ కార్యకర్తలు

Rama Rao
Updated on: 28 Feb 2022 4:02 PM IST
Bhatti Vikramarka Mahapadayatra on the Second Day in Mudigonda
X

ఖమ్మం జిల్లా ముదిగొండలో రెండోరోజు భట్టి విక్రమార్క మహాపాదయాత్ర 

Mudigonda: రెండోవ రోజు ముదిగొండ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మహా పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలు మండల నాయకులు మద్దతుగా రావడంతో పెద్ద ఎత్తున జన ఆదరణతో పాదయాత్ర ముదిగొండ నుంచి వెంకటాపురం, గోకినపల్లి, చిరుమర్రి మీదగా కొనసాగుతుంది. కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు అభిమానులుతో మహా పాదయాత్ర కొనసాగుతుంది.

8ఏళ్లుగా అవినీతి తప్ప అభివృద్ధి లేదు తెలంగాణ సంపద దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలేమీ లేదు ఇక చాలు కేసీఆర్ దిగిపో నీ అవినీతి పాలనను అంతం చేస్తాం అంటూ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు.

అవినీతి పాలనను అంతం చేస్తాం భట్టివిక్రమార్క హామీలు మాయలు తప్ప అభివృద్ధి లేదు మొదటి రోజు ఎడవల్లి నుంచి శ్రీకారం తొలిరోజు 22 కిలోమీటర్లు నడక ఈ రోజు రెండవ రోజు చిరుమర్రి వరకు.


Rama Rao

Rama Rao

Next Story