Bhatti: కవితపై అ‎భియోగాలు వస్తే.. తెలంగాణకు అవమానం అని మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం...

Bhatti Vikramarka Fire On MLC Kavitha
x

Bhatti Vikramarka: కవితకు అనుమానం జరిగితే తెలంగాణకు అవమానం అని కాదు

Highlights

Bhatti Vikramarka: తెలంగాణ ప్రజలకు, లిక్కర్‌ స్కాంతో సంబంధం ఏంటి

Bhatti Vikramarka: గాంధేయవాదిగా అధికారంలోకి వచ్చిన ఆప్‌.. లిక్కర్‌ స్కాం చేయడం దేశానికి మాయని మచ్చ అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని పెద్ద కుంభకోణం ఆప్‌ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అటు తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై కూడా ఫైరయ్యారు భట్టి. లిక్కర్ స్కాంలో నోటీసులు వస్తే తెలంగాణకు అవమానం అనడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories