బీఆర్ఎస్ సర్కార్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు

Bhatti Vikramarka: పేదల భూములను బలవంతంగా గుంజుకుంటున్నారు

Dhatripriya
Published on: 14 Jun 2023 6:43 PM IST
Bhatti Vikramarka Comments On Brs Party
X

 బీఆర్ఎస్ సర్కార్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు

Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వేదికగా..బీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. స్వరాష్ట్రంలోనూ సామాన్య ప్రజల బతుకులు మారలేదన్నారు. ధరణి పేరుతో, ప్రాజెక్టుల పేరుతో పేదల భూమిని బలవంతంగా గుంజుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ..అన్నదాతలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు భట్టి.

Dhatripriya

Dhatripriya

Next Story