Bhatti Vikramarka: కాళేశ్వరం ప్రాజెక్టును.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం సొంతంగా డిజైన్‌ చేసి నాశనం చేసింది

Bhatti Vikramarka: మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు నిట్టనిలువునా చీలాయి

Shekhar G
Published on: 17 Feb 2024 4:02 PM IST
Bhatti Vikramarka Comments On BRS
X

Bhatti Vikramarka: కాళేశ్వరం ప్రాజెక్టును.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం సొంతంగా డిజైన్‌ చేసి నాశనం చేసింది

Bhatti Vikramarka: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మేడిగడ్డ పిల్లర్లు నిట్టనిలువునా చీలాయన్నారు. లక్షా 47వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును... బీఆర్ఎస్‌ ప్రభుత్వం సొంతంగా డిజైన్‌ చేసి నాశనం చేసిందని విమర్శించారు భట్టి.

Shekhar G

Shekhar G

Next Story