Bhatti Vikramarka: టీడీపీ నుంచి వచ్చిన 13 మందిని రాజీనామా చేయమని మేము అడగలేదు

Bhatti Vikramarka: టీడీపీ నుంచి వచ్చిన వాళ్లంటే మాకు గౌరవం ఉంది

R Tripura Malini
Published on: 20 Dec 2022 6:42 PM IST
Bhatti Vikramarka chitchat with media
X

మీడియాతో భట్టి విక్రమార్క చిట్‌చాట్

Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో చిట్‌చాట్ చేశారు. టీడీపీ నుంచి వచ్చిన 13 మందిని రాజీనామా చేయమని తాము అడగలేదన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లంటే తమకు గౌరవం ఉందన్నారు. ఏళ్ల తరబడి పనిచేసే వాళ్లకు పదవులు ఇవ్వాలని అడిగామన్నారు. నిన్న, మొన్న వచ్చిన వాళ్లకు జనరల్ సెక్రటరీ పదవులు వచ్చాయి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story