Bhatti Vikramarka: ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారు

Bhatti Vikramarka: రాక రాక ఒక నోటిఫికేషన్ వస్తే పేపర్ లీక్ అయింది

Dhatripriya
Published on: 7 May 2023 6:05 PM IST
Bhatti Vikramarka About Umemployed Youth
X

Bhatti Vikramarka: ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారు

Bhatti Vikramarka: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాక రాక ఒక్క నోటిఫికేషన్ వస్తే.. పేపర్ లీక్ అయి నిరుద్యోగులు సంక్షోభంలో పడిపోయారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేందుకే కాంగ్రెస్‌ పార్టీ రేపు హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తుందని తెలిపారు భట్టి. రాష్ట్ర భవిష్యత్, నిరుద్యోగుల భవిష్యత్‌ కోసం నిర్వహిస్తున్న ఈ సభను పెద్ద ఎత్తున యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు భట్టి.

Dhatripriya

Dhatripriya

Next Story