Bhatti Vikramarka: సింగరేణి కోల్ బ్లాక్స్, సమస్యలపై చర్చించిన భట్టి
Bhatti Vikramarka: కోల్, పవర్ మంత్రులను కలిసిన డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka: సింగరేణి కోల్ బ్లాక్స్, సమస్యలపై చర్చించిన భట్టి
Bhatti Vikramarka: తెలంగాణలో పవర్ డిమాండ్ పెరగడంతో కోల్డ్ ప్రొడక్ట్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. ఢిల్లీలో కోల్, పవర్ కేంద్రమంత్రులను భట్టి కలిశారు. సింగరేణికి కావాల్సిన కోల్ బ్లాక్స్‌తో పాటు సమస్యల గురించి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. తాడిచెర్ల సెకండ్ బ్లాక్‌లో 5 మిలియన్ టన్నుల కోల్ ఉత్పత్తికి అవకాశం ఉన్నా... గత ప్రభుత్వం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు.
Next Story




