Bowenpally kidnap case: ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన భార్గవ్‌ రామ్

*సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ *బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ3గా ఉన్న భార్గవ్ రామ్ *పిటిషన్‌ను విచారించి ఈనెల 21కి వాయిదా వేసిన కోర్టు

admin
Updated on: 18 Jan 2021 4:43 PM IST
Bowenpally kidnap case: ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన భార్గవ్‌ రామ్
X

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న భార్గవ్ రామ్.. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే పిటిషన్‌ణు విచారణకు స్వీకరించిన సికింద్రాబాద్ కోర్టు.. విచారణను ఈనెల 21కి వాయిదా వేసిన కోర్టు.

admin

admin

Next Story