హైకోర్టులో భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్

కాసేపట్లో విచారించనున్న తెలంగాణ హైకోర్టు సికింద్రాబాద్ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించిన భార్గవ్‌రామ్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ3గా భార్గవ్‌రామ్

Arun Chilukuri
Published on: 4 Feb 2021 5:03 PM IST
హైకోర్టులో భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్
X

హైకోర్టులో భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ3గా ఉన్న భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టులో భార్గవ్‌రామ్ వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో భార్గవ్‌రామ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవ్‌రామ్ కోసం తెలంగాణ పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story