Top
logo

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు

Bharatiya Janatha Party Leaders Meet Telangana Governor Tamilisai
X
Telangana Governor Tamilisai (file image)
Highlights

* విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించాలని విజ్ఞప్తి * వర్శిటీల్లో పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని విన్నపం

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని బీజేపీ నేతలు మురళీధర్‌రావు, లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మనోహర్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులతో పాటు పాలకమండలి ఏర్పాటు చేయాలని బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని 14 విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని గవర్నర్‌కు వివరించారు బీజేపీ నేతలు.

Web TitleBharatiya Janatha Party Leaders Meet Telangana Governor Tamilisai
Next Story