Bhagwant Mann: బీజేపీ భారతీయ జుమ్లా పార్టీ

Bhagwant Mann: దేశాన్ని బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది

Jyothi
Published on: 18 Jan 2023 5:38 PM IST
Bhagwant Mann Fire On BJP in BRS Khammam Sabha
X

Bhagwant Mann: బీజేపీ భారతీయ జుమ్లా పార్టీ

Bhagwant Mann: బీజేపీపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఫైరయ్యారు. దేశాన్ని బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని.. అధికారంలోకి రానిచోట ఉప ఎన్నికలు సృష్టిస్తారని ఆరోపించారు. మమ్మల్ని ఎవరూ ఓడించలేమనుకుంటే జనం చేసి చూపిస్తారన్నారు. బీజేపీ..కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందన్నారు. ఎర్రకోట నుంచి ప్రధానుల ప్రసంగాలు విన్నాను.. ఎప్పుడూ అలాంటివి వినడంతోనే సరిపోయిందని.. ఇప్పటివరకు ప్రజల తలరాతలు మారలేదన్న భగవంత్ మాన్.. కనీసం ఎర్రకోట ప్రసంగమైనా మార్చుకోండని ఎద్దెవా చేశారు.

Jyothi

Jyothi

Next Story