Mission Bhagiratha - Nizamabad: నిజామాబాద్ జిల్లాలో భగీరథ పైప్‌లైన్ లీక్

Mission Bhagiratha - Nizamabad: * ఇందల్వాయి మండలం గన్నావరం వద్ద ఘటన * ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న నీరు

Shireesha
Updated on: 28 Sept 2021 11:00 AM IST
Bhagitatha Pipe Line Leaked at Indalwai Nizamabad District | Telugu Online News
X

నిజామాబాద్ జిల్లాలో భగీరథ పైప్‌లైన్ లీక్

Mission Bhagiratha - Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని గన్నారం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో ఉవ్వెత్తున నీరు ఎగసిపడుతోంది. జాతీయ రహదారి పైకి నీరు భారీ స్థాయిలో ఎగడపడటంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు తోడు పైప్ లైన్ లీకేజీతో పంట పొలాల్లోకి నీరు చేరింది.

Shireesha

Shireesha

Next Story