భక్తులతో కిటకిటలాడుతున్న వరంగల్‌ భద్రకాళి దేవస్థానం

* వరంగల్‌లో అందంగా ముస్తాబైన ఆలయాలు

Sandeep Reddy
Published on: 20 Aug 2021 2:22 PM IST
Bhadrakali Temple in Warangal is Heavy Crowd with Devotees on vara Lakshmi Vratham Festival
X

వరంగల్‌ భద్రకాళి దేవస్థానం (ఫైల్ ఫోటో) 

Warangal Bhadrakali Temple: వరంగల్‌ భద్రకాళి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణమాసంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం పండగ శోభను సంతరించుకుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరంగల్ లోని ఆలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఓరుగల్లులోని ప్రతి ఇల్లు పండుగ శోభతో కళకళలాడుతోంది. నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీ గుడి, పద్మాక్ధి దేవాలయం, సంతోషిమాత జ్ఞాన మందిరం, దత్తపీఠంలోని అనఘమహాలక్ష్మి ఆలయాల్లో వరలక్ష్మీవ్రతాలు జరిగాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story