బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
Tellam Venkat Rao: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న తెల్లం వెంకట్రావు
బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
Tellam Venkat Rao: బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య సమావేశానికి ఎమ్మెల్యే వెంకట్రావు డుమ్మా కొట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ గెలుపొందగా.. భద్రాచలంలో బీఆర్ఎస్ విజయం సాధించింది.
Next Story




