Bhatti Vikramarka: తెలంగాణకు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంది

Bhatti Vikramarka: తెలంగాణకు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Arun Chilukuri
Published on: 6 Jan 2026 5:38 PM IST
Bhatti Vikramarka: తెలంగాణకు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంది
X

Bhatti Vikramarka: తెలంగాణకు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంది

Bhatti Vikramarka: తెలంగాణకు 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2047కు 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరుతామని అంచనాలున్నాయని తెలిపారు. ప్రతీ పౌరుడిని శ్రేయస్సుకు 1.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సరిపోదని... అందుకే ప్రభుత్వం కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్నారు. విదేశీ పెట్టుబడులను పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. స్టార్టప్‌లు నష్టపోకుండా ఫండ్ ఆఫ్ ఫండ్ తీసుకొచ్చామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story