తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ దందా

Telangana Elections: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ

Jyothi
Published on: 1 Dec 2023 2:47 PM IST
Betting on the Telangana Elections
X

తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ దందా

Telangana Elections: తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ దందా కొనసాగుతోంది. ఏపీ కేంద్రంగా కోట్లల్లో బెట్టింగ్ దందాలు సాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములు.. అధికారంలోకి వచ్చే పార్టీ ఏంటనే అంశాలపై బెట్టింగ్ జరుగుతోంది. నెలరోజులుగా పలు ప్రాంతాల్లో బెట్టింగ్ నడుస్తుండగా.. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఈ దందా మరింత పెరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నారు. ఒక పార్టీ గెలుపుపై రెట్టింపు పందేలు జరుగుతున్నాయి. లక్ష పెడితే 2లక్షలు ఇచ్చేలా బెట్టింగ్స్ నడుస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story