మా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన

Begum Bazar Honour Killing Victim Neeraj Wife Sanjana Demands Justice | Live News
x

మా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన

Highlights

Begum Bazar - Honour Killing: రక్షణ ఇవ్వకపోవడం వల్లే నా భర్త చనిపోయాడు - సంజన

Begum Bazar - Honour Killing: తన భర్తను అన్యాయంగా చంపారని నీరజ్ భార్య సంజన అన్నారు. మా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపైనే చంపాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు తన బిడ్డకు దిక్కెవరని సంజన నీలదిసింది. రక్షణ ఇవ్వకపోవడం వల్లే తన భర్త చనిపోయాడని, తనకు న్యాయం చేయాలని నీరజ్ భార్య సంజన డిమాండ్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories