Beerla Ilaiah: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

Beerla Ilaiah: కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

Jyothi
Published on: 11 Feb 2023 4:39 PM IST
Beerla Ilaiah Comments On BRS
X

Beerla Ilaiah: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

Beerla Ilaiah: హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య. టీపీసీసీ అధ్యక్షుడి పిలుపు మేరకు నియోజకవర్గంలోని గుండాల మండలంలో హాత్ సే హాత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. 24గంటల కరెంటు, డబుల్ బెడ్రూం, రుణమాఫీ అంటూ బీఆర్ఎస్ నేతలు మోసం చేశారని ఆరోపించారు. ప్రజల తలరాతలు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story