వైఎస్‌ షర్మిల పాదయాత్రలో తేనెటీగల దాడి

Bee Attack on YS Sharmila Party Members | TS News Today
x

వైఎస్‌ షర్మిల పాదయాత్రలో తేనెటీగల దాడి

Highlights

Bee Attack on YS Sharmila Team: పాదయాత్రలో ఉన్న సమయంలో దాడిచేసిన తేనెటీగలు

Bee Attack on YS Sharmila Team: వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిళ బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలానికి వెళ్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. దారిలో చెట్టుకు ఉన్న తేనెతుట్టె విషయం తెలియని షర్మిళ బృందం ఆ చెట్టు కిందికి రాగానే తేనెటీగలు చెదిరిపోయి వైఎస్సార్టీపీ బృందం మీద దాడి చేశాయి. దీంతో కార్యకర్తలు, నాయకులు తలోదిక్కు పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories