కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం..!

* మోతే-ఓండ్రికల్ రోడ్డులో ప్రయాణికుల కంటపడ్డ ఎలుగుబంటి.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

R Tripura Malini
Published on: 24 Nov 2022 12:49 PM IST
Bear Movement In Kamareddy District
X

కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టిస్తోంది. లింగంపేట్ మండలంలోని మోతె-ఓండ్రికల్ గ్రామాల శివారు రోడ్డులో సంచరిస్తూ ప్రయాణికుల కంటపడింది. గ్రామ శివారులో ఎలుగుబంటి సంచారాన్ని ప్రయాణికులు వీడియో తీశారు. భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ, పోలీసులకు సమాచారం అందించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story