Hyderabad: ఇందరిపార్క్ దగ్గర బీసీ, ఎస్సీ,ఎస్టీ విద్యార్ధుల మహాధర్నా

Hyderabad: విద్యార్ధుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించింది-ఆర్.కృష్ణయ్య

Sandeep Eggoju
Updated on: 5 Dec 2021 8:31 PM IST
BC, SC And ST Students Protest at indira Park
X

ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ విద్యార్థులు నిరసన (ఫైల్ ఇమేజ్)

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్ విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందన్నారు బీసీ సంక్షేమం సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, ఇందిరాపార్క్ దగ్గర్ బీసీ విద్యార్ధుల అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు స్కాలర్ షిప్ వర్తింప చేయడంలో విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story