లండన్‌లో ఘనంగా బతుకమ్మ వేడులు

ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు దేశ విదేశాల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఎనఆర్ఐలు తెలంగాణ వాసులు బతుకమ్మ వేడుకలు లండన్‌లో ఘనంగా నిర్వహించారు.

Samba Siva Rao
Updated on: 7 Oct 2019 8:15 PM IST
లండన్‌లో ఘనంగా బతుకమ్మ వేడులు
X

ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు దేశ విదేశాల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఎనఆర్ఐలు తెలంగాణ వాసులు బతుకమ్మ వేడుకలు లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ వాసులంతా ఒకే చోటకు చేరి ఈ వేడుకలన్ని నిర్వహిస్తున్నారు. లండన్‌లో నివాసముంటోన్న తెలంగాణ వాసులు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. తెలంగాణ సంప్రదాయలను గౌరవిస్తూ ప్రతి ఏటా బతుకమ్మ మేడుకలు జరుపుకుంటామని అక్కడి వాసులు అంటున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story