Talasani Srinivas Yadav: ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు సరికాదు

Talasani Srinivas Yadav: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడి ప్రయత్నం సరికాదు

Jyothi
Published on: 23 Aug 2022 10:16 AM IST
Baseless Allegations Against MLC Kavita are Not Correct Talasani Srinivas Yadav
X

Talasani Srinivas Yadav: ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు సరికాదు

Talasani Srinivas Yadav: కేంద్ర సర్కారు వైఫల్యాలను సీఎం కేసీఆర్‌ ఎత్తి చూపుతున్నందు వల్లే ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు మంత్రి తలసాని. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడి ప్రయత్నంహేయమైన చర్య అన్నారు. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. అనవసరంగా సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబాన్ని లీకుల పేరుతో నిరాధారమైన కేసుల పేరిట వేధించాలని చూస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని మంత్రి తలసాని హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story