బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం

Basara IIIT: ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లు సమాచారం

Jyothi
Published on: 1 Aug 2022 1:10 PM IST
బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం
X

బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం

Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం రేపింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లు సమాచారం. స్టూడెంట్స్‌కు ఏబీ బ్లాకులో వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ప్రైమరీ కాంటాక్టులకు అధికారులు టెస్టులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story