నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తండాకు సురేష్ మృతదేహం

Nizamabad: కన్నీరుమున్నీరుగా విలపించిన సురేష్ తల్లిదండ్రులు

Jyothi
Published on: 24 Aug 2022 1:14 PM IST
Basara IIIT Student Commits Suicide
X

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తండాకు సురేష్ మృతదేహం

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తండాకు చెందిన సురేష్.. బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలు సురేష్ మృతదేహానికి నివాళ్లులు అర్పించారు. సురేష్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సురేష్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సురేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే యావత్ తెలంగాణ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story