Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

Basara IIIT Outsourcing Employees Strike
x

బాసర ఔట్సొర్సింగ్ ఉద్యోగుల నిరసన (ఫైల్ ఇమేజ్)

Highlights

Basara IIIT: 2నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన * తమను తొలగించే కుట్ర చేస్తున్నారని ఆవేదన

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రెండు నెలల వేతనాలు చెల్లించకపోవడంతో పాటు పనిదినాలు కుదించడాన్ని నిరసిస్తూ ఐదు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. 12 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్న తమను కరోనాని సాకుగా చూపుతూ తొలగించే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories