Lunar Eclipse: బాసర జ్ఞాన సరస్వతి ఆలయం మూసివేత

* ఆలయ శుద్ది అనంతరం దర్శనానికి అనుమతి

R Tripura Malini
Updated on: 8 Nov 2022 9:00 AM IST
Basara Gnana Saraswati Temple Is Closed Due To Lunar Eclipse
X

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయం తెరచి మహాసంపోక్షణ చేయనున్నారు. గ్రహణం సందర్భంగా అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story