Barrelakka: ఓటు హక్కు వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క

Barrelakka: మర్రికల్‌ గ్రామంలోని బూత్ నెంబర్ 12లో ఓటు వేసిన బర్రెలక్క

Jyothi
Updated on: 30 Nov 2023 11:15 AM IST
Barrelakka is an Independent Candidate Exercised his Right to Vote
X

Barrelakka: ఓటు హక్కు వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క

Barrelakka: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మర్రికల్ గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మర్రికల్ గ్రామంలోని బూత్ నెంబర్ 12లో ఓటు వేశారు. అయితే ఆమెకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. సోషల్‌ మీడియాలో ఆమెకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. అయితే ఆమె పోటీ చేయడానికి ముందు అఫిడవిట్‌లో ఏం రాసిందో చాలా మంది తెలుసుకునేందుకు సోషల్‌ మీడియాలో సెర్చ్‌ చేస్తున్నారు. బర్రెలక్క నామినేషన్‌ డాక్యుమెంట్‌ ఇప్పటివరకు 61వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story