Barrelakka: భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరిన బర్రెలక్క

Barrelakka: పెద్దకొత్తపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం

Shekhar G
Updated on: 26 Nov 2023 7:15 PM IST
Barrelakka Election Campaign At Nagarkurnool
X

Barrelakka: భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరిన బర్రెలక్క

Barrelakka: నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి, కోడెర్ మండలంలో బర్రెలక్క ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బర్రెలక్క అభిమానులు ఆమెకు అభిమానంతో కిరీటాన్ని బహుకరించారు. కిరీటాన్ని ధరించిన బర్రెలక్క .. పెద్దకొత్తపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం నిర్వహించారు. విజిల్ గుర్తు పై ఓటువేసి కొల్లాపూర్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని బర్రెలక్కను గెలిపించాలని మద్దతు ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story