డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో బాన్సువాడ ముందంజ.. 10వేల ఇళ్ల నిర్మాణాల పూర్తి

Pocharam Srinivas Reddy: 11వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు

Shekhar G
Published on: 19 July 2023 1:26 PM IST
Banswara Is fast In The Construction Of Double-Bedroom Houses
X

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో బాన్సువాడ ముందంజ.. 10వేల ఇళ్ల నిర్మాణాల పూర్తి

Pocharam Srinivas Reddy: తెలంగాణ రాష్ట్రంలోడబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజకవర్గం ముందంజలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 11వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు కాగా, 10వేల ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.. సీఎం కేసీఆర్ అనుమతితో బాన్సువాడ నియోజకవర్గంలో సొంత జాగా కలిగి ఇల్లు నిర్మించుకున్న వారికి లక్షల స్కిమ్ వర్తింప చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చిత్తశుద్ధి, సంకల్పం, పట్టుదలతో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో నంబర్ వన్ గా నిలిచామంటున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story