Telangana: తెలంగాణలో భారీగా నిషేధిత గుట్కా సీజ్‌

Telangana: కోటి రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం

Sandeep Eggoju
Updated on: 12 Jun 2021 6:45 PM IST
Banned Gutka Siege‌d Heavily in Telangana
X

నిషేదిత గుట్కా పట్టివేత (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణలో తొలిసారి అత్యధికంగా నిషేధిత గుట్కాను పోలీసులు సీజ్‌ చేశారు. హైదరాబాద్‌లో కోటి రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ తెలిపారు. గుట్కా ప‌ట్టివేత కేసులో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. గుట్కా విక్రయం ముఠాకు చెందిన‌ కొంత‌మంది ప‌రారీలో ఉన్నారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా రవాణ జరుగుతుందని పోలీసులు గుర్తించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story