Bandla Krishna Mohan Reddy: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే..

Bandla Krishna Mohan Reddy: గతంలో తండాల్లో తాగు, సాగు నీరు లేవు.. వలసలు వెళ్లే వారు

Shekhar G
Published on: 23 Nov 2023 5:15 PM IST
Bandla Krishna Mohan Reddy Election Campaign
X

Bandla Krishna Mohan Reddy: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే..

Bandla Krishna Mohan Reddy: తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కే.టీ. దొడ్డి మండలం వాగు తండా, పూజారి తండా, గువ్వల దిన్నె, తోట తండాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడారు. తండాల్లో గతంలో సాగు, తాగు నీరు లేక వలస వెళ్లే వారమని, నేడు తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన తర్వాత వలసలు బందయ్యాయన్నారు.‎

Shekhar G

Shekhar G

Next Story