Bandi Sanjay Arrest: అసలేం జరిగిందో చెప్పిన బండి సంజయ్‌ సతీమణి

Bandi Sanjay Arrest: బండి అరెస్ట్ పై హెచ్ఎంటీవీతో మాట్లాడారు ఆయన సతీమణి అపర్ణ.

Arun Chilukuri
Published on: 5 April 2023 1:07 PM IST
Bandi Sanjays Wife Aparna On Her Husband Arrest
X

Bandi Sanjay Arrest: అసలేం జరిగిందో చెప్పిన బండి సంజయ్‌ సతీమణి

Bandi Sanjay Arrest: బండి అరెస్ట్ పై హెచ్ఎంటీవీతో మాట్లాడారు ఆయన సతీమణి అపర్ణ. ఒక్కసారిగా దాదాపు 40 మంది పోలీసులు ఇంటికి వచ్చారన్నారన్నారు. బండి సంజయ్ ని ఎలాగైనా అరెస్ట్ చేయమని సీపీ ఆదేశాలుగా పోలీసులు చెప్పినట్లు తెలిపారు. అరెస్ట్ వారెంట్ చూపించకుండా సంజయ్ ను అరెస్ట్ చేశారన్న అపర్ణ.. బీజేపీ కార్యకర్తలను పోలీసులు బూటుకాలుతో తన్నారన్నారు. ఒక ప్రజాప్రతినిధిని ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో సమాచారం ఇవ్వకుండా భీతావహ వాతావరణాన్ని నెలకొల్పారని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story