Bandi Sanjay: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించిన బండి సంజయ్

Bandi Sanjay: మెట్రోలో బండి సంజయ్ తో సెల్ఫీలు తీసుకున్న ప్రయాణికులు...

Shireesha
Published on: 4 March 2022 1:53 PM IST
Bandi Sanjay Travelled in Hyderabad Metro Train Today 04 03 2022 | Hyderabad News Today
X

Bandi Sanjay: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించిన బండి సంజయ్

Bandi Sanjay: పార్టీ నేతలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మెట్రో రైల్లో ప్రయాణించారు. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ బయల్దేరిన బండి సంజయ్. సంజయ్ తో పాటు స్వామిగౌడ్, ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ప్రయాణించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పఠాన్ చెరువుమాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నివాసానికి వెళ్లారు. మెట్రో రైల్లో కొంత మంది ప్రయాణికులు బండి సంజయ్ తో సెల్ఫీలు తీసుకున్నారు.

Shireesha

Shireesha

Next Story