రేపు చార్మినార్‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌కు బండి సంజయ్!

రేపు చార్మినార్‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌కు బండి సంజయ్!
x
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రేపు చార్మినార్‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రానున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. రేపు ఉదయం 8గంటలకు బీజేపీ కార్పొరేటర్లతో కలిసి చార్మినార్‌ కు రానున్న బండి సంజయ్.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రేపు చార్మినార్‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రానున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. రేపు ఉదయం 8గంటలకు బీజేపీ కార్పొరేటర్లతో కలిసి చార్మినార్‌ కు రానున్న బండి సంజయ్. అమ్మవారికి మొక్కలు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. GHMC ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటానన్న బండి సంజయ్‌ రేపు తన హామీని నెరవేర్చుకోనున్నారు.ఇక, రేపు తెలంగాణకు రానున్న టీబీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్‌గా నియమితులైన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వస్తున్న తరుణ్ చుగ్‌.... టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories