Bandi Sanjay: హెలికాప్టర్ లో ప్రచారానికి బండి సంజయ్

Bandi Sanjay: స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా బండి ప్రచారం

Shekhar G
Published on: 8 Nov 2023 3:16 PM IST
Bandi Sanjay To Campaign In A Helicopter
X

Bandi Sanjay: హెలికాప్టర్ లో ప్రచారానికి బండి సంజయ్ 

Bandi Sanjay: కరీంనగర్ నుండి హెలికాప్టర్ లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు ఎంపీ బండి సంజయ్. బీజేపీ ప్రచారానికి బండి సంజయ్ కి అధిష్టానం హెలికాప్టర్ అందించింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించడానికి హెలికాప్టర్ ని వినియోగించనున్నారు. నారాయణపేటలో ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల వరకూ హెలికాప్టర్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story