Bandi Sanjay: పవన్ కళ్యాణ్‌కు బండి సంజయ్ మద్ధతు..

Bandi Sanjay: హిందువులంతా ఒక్కటై గళం వినిపించాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Sept 2024 7:51 PM IST
Bandi Sanjay Supports Pawan Kalyan Comments On Sanatana Dharma
X

Bandi Sanjay: పవన్ కళ్యాణ్‌కు బండి సంజయ్ మద్ధతు..

Bandi Sanjay: తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగాన్ని.. సనాదన ధర్మంపై జరిగిన దాడిగా అభివర్ణించిన డిప్యూటీ సీఎం పవన్‌ వ్యాఖ్యలకు.. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చినా హిందువులంతా ఒక్కటై గళం వినిపించాలన్నారు. లౌకికవాదం అనేది రెండు మార్గాలు ఉన్న వీధి లాంటిది. ఇతరులు మమ్మల్ని కొడుతుంటే దెబ్బలు తింటామని భావిస్తున్నారేమో అది జరగదన్నారు బండి. అంతేకాదు.. “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || అనే భగవత్‌ గీత శ్లోకాన్ని కోట్ చేశారు బండి సంజయ్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story