Bandi Sanjay: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

Bandi Sanjay: జిల్లాలో 3వ రోజు బండి సంజయ్ ప్రజాహిత యాత్ర

Jyothi
Published on: 28 Feb 2024 3:18 PM IST
Bandi Sanjay Special Poojas at Kothakonda Veerabhadra Swamy temple
X

Bandi Sanjay: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

Bandi Sanjay: హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. 3వ రోజు ప్రజాహిత యాత్రలో భాగంగా ఆయన కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. యాత్రలో భాగంగా భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగపూర్, వంగర, ముల్కనూర్ గ్రామాల్లో యాత్ర కొనసాగనుంది. అటు ఎల్కతుర్తి మండలంలోని గోపాలపూర్‌, దామెర, దండేపల్లిలో ప్రజాహిత యాత్రలో పాల్గొననున్నారు బండి సంజయ్.

Jyothi

Jyothi

Next Story