Bandi Sanjay: కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

Bandi Sanjay Special Pooja Today in Shri Bhagya Laxmi Mandir in Hyderabad | Telangana News Today
x

Bandi Sanjay: కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్

Highlights

Bandi Sanjay: *నిన్న హుస్నాబాద్‌లో విజయవంతం అయిన ముగింపు సభ *భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్న బండి సంజయ్

Bandi Sanjay: కాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వెళ్లనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆశీస్సులు తీసుకోనున్నారు. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories