హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌

Arun Chilukuri
Updated on: 25 March 2023 1:31 PM IST
Bandi Sanjay Son Bhagiratha Approached High Court Over University Suspension
X

హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌

Bandi Bhagiratha: మహేంద్ర యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయిన బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌కు.. హైకోర్టును ఆశ్రయించాడు. జనవరి 20న భగీరథ్‌ సస్పెన్షన్‌కు గురికాగా.. తనను వివరణ అడగకుండానే వర్సిటీ సస్పెండ్ చేసిందని భగీరథ్‌ కోర్టుకు తెలిపాడు. భగీరథ్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సస్పెన్షన్‌పై స్టే విధించింది. భగీరథ్‌ను పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని వర్సిటీకి ఆదేశాలిచ్చింది. మార్చి 9న హైకోర్టు ఆదేశాలివ్వడంతో పరీక్షలు రాశాడు భగీరథ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story