Bandi Sanjay: బీజేపీని చూసే కేసీఆర్ సమైక్యతా దినోత్సవం పేరుతో జెండా ఎగురవేశారు..

Bandi Sanjay: బీజేపీని చూసే కేసీఆర్ సమైక్యతా దినోత్సవం పేరుతో జెండా ఎగురవేశారు..

Arun Chilukuri
Updated on: 17 Sept 2022 8:45 PM IST
Bandi Sanjay Slams CM KCR Over Telangana Liberation Day Celebrations
X

Bandi Sanjay: బీజేపీని చూసే కేసీఆర్ సమైక్యతా దినోత్సవం పేరుతో జెండా ఎగురవేశారు..

Bandi Sanjay: జాతీయ సమైక్యతా దినోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీని చూసే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని జరిపారని బండి సంజయ్ విమర్శించారు. ఇన్నాళ్లూ ఎందుకు జరపలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎంఐఎంకు భయపడే కేసీఆర్ విమోచన పదాన్ని వాడడంలేదని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story