Bandi Sanjay: కేసీఆర్‌ తరుచూ ఢిల్లీకి వెళ్లేది ఇందుకేనా..?

Bandi Sanjay: ఢిల్లీ లిక్కర్ మాఫియాతో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 22 Aug 2022 7:10 PM IST
Bandi Sanjay Slams CM KCR
X

Bandi Sanjay: కేసీఆర్‌ తరుచూ ఢిల్లీకి వెళ్లేది ఇందుకేనా..?

Bandi Sanjay: ఢిల్లీ లిక్కర్ మాఫియాతో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ మాఫియా వ్యక్తులకు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధం లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీలోని వివేక్ ఒబేరాయ్‌ హోటల్‌లో ఏం జరిగిందో కేసీఆర్ చెప్పాలన్నారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తే కేటీఆర్‌ ఎందుకు ట్వీట్‌ చేయడం లేదు. రాష్ట్రంలో జరిగే ప్రతీ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని విచారణ జరిపితే అన్నీ తేలిపోతాయని బండి సంజయ్ అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story