Bandi Sanjay: భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్‌

Bandi Sanjay Slams CM KCR Over Cloud Burst Comments
x

Bandi Sanjay: భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్‌

Highlights

Bandi Sanjay: భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్‌ అని విమర్శించారు టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్.

Bandi Sanjay: భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్‌ అని విమర్శించారు టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్. విదేశీ కుట్ర పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారన్నారు. కేసీఆర్‌ తప్పిదాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందన్న బండి సంజయ్ వారం రోజులుగా వరదలతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోలేదని ఫైర్‌ అయ్యారు. కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్ అని ఆయన మాటలు నమ్మేదెవరని అన్నారు బండి సంజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories