Bandi Sanjay: కేఏ పాల్‌.. కేసీఆర్‌ సొంత విమానం కొన్నది ఈ ఇద్దరే..

Bandi Sanjay: కేసీఆర్ పెట్టిన పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

Arun Chilukuri
Updated on: 6 Oct 2022 8:15 PM IST
Bandi Sanjay Slams CM KCR Bharat Rashtra Samithi
X

Bandi Sanjay: కేఏ పాల్‌.. కేసీఆర్‌ సొంత విమానం కొన్నది ఈ ఇద్దరే..

Bandi Sanjay: కేసీఆర్ పెట్టిన పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్‌ చెల్లని రూపాయి అని దుయ్యబట్టారు. ట్విటర్‌ టిల్లును ముఖ్యమంత్రి.. లిక్కర్‌ క్వీన్‌కు ఢిల్లీలో ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేయాలని జాతీయ పార్టీ పెట్టాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ ను ప్రారంభించిన సమయంలో ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు..? నాకు తెలిసి సొంతవిమానం కొన్నది ఒకరు కే ఏ పాల్ అని...మరోకరు కేసీఆర్ అని...భవిష్యత్తులో విరిద్దరికి అలయెన్స్ ఉంటుందేమోనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story